తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ' | Sakshi
Sakshi News home page

తాప్సీ లీడ్ రోల్లో 'ఆనందో బ్రహ్మ'

Published Sat, May 27 2017 3:07 PM

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ తాప్సీ. తెలుగులో గ్లామర్ రోల్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటి, హిట్ సినిమాల్లో నటించినా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement