150వ చిత్రమని ముందు తెలీదు! | Sakshi
Sakshi News home page

150వ చిత్రమని ముందు తెలీదు!

Published Tue, Jun 27 2017 11:01 AM

‘నేను చిత్ర పరిశ్రమకి వచ్చి 36 ఏళ్లవుతోంది. ‘జైహింద్‌–2’ తర్వాత నేను హీరోగా చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇది నా 150వ చిత్రమని తెలీదు. చిత్రీకరణలో ఉన్నప్పుడు తెలిసింది.