24 గంటల్లో కోటి మంది చూశారు | Sakshi
Sakshi News home page

24 గంటల్లో కోటి మంది చూశారు

Published Thu, Oct 13 2016 6:13 AM

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, వాణికపూర్ జంటగా నటించిన ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బేఫికర్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. పారిస్ లోని ఈపిల్ టవర్ దగ్గర చిత్ర యూనిట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ప్రపంచంలోని చరిత్ర ప్రసిద్ధమైన కట్టడాల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ విడుదల చేసిన తొలి భారతీయ చిత్రంగా బేఫికర్ నిలిచింది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, వాణి కపూర్ల మధ్య ఫుల్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి

Advertisement
Advertisement