తాగిపిచ్చేది మీరే.. పట్టుకునేది మీరే.. | Sakshi
Sakshi News home page

తాగిపిచ్చేది మీరే.. పట్టుకునేది మీరే..

Published Fri, Sep 14 2018 3:35 PM

పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తీరును నిరసిస్తూ తెలంగాణ తాగుబోతుల కమిటీ(టీటీసీ) పేరిట ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్స్‌ ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement