May 18th AP Elections 2024 News Political Updates
04.11 PM, May 18th, 2024
అమరావతి
పోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయి
సాక్షితో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్
- క్లూస్ టీమ్స్‌తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారు
- అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లు పరిశీలించి అవసరమైన చోట అదనపు FIR లు నమోదు చేస్తాం
- వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం
- ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇస్తాం
- సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నాం
- రెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుంది
03.52 PM, May 18th, 2024
తిరుపతి జిల్లా
నామినేషన్ వేసిన రోజున రాళ్ల దాడి చేసింది టీడీపీ వారే:
రామచంద్రాపురం మండలం, జడ్పీటీసీ భార్య ఢిల్లీ రాణి
- పోలింగ్ రోజు కూచివారిపల్లెల్లో కోటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది టీడీపీ వాళ్లే
- ముందుగా టీడీపీ దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతి దాడి చేశారు
- వైఎస్సార్‌సీపీ వాహనాలు టీడీపీ వాళ్లు ధ్వంసం చేశారు
- టీడీపీ వారిపై మాకు వ్యక్తిగత కక్షలు లేవు
- దౌర్జన్యాలు మేము ఏ రోజు మేము చేయలేదు
- గాయపడిన వారు ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా దాడి చేశారు
- కేసులో సంబంధం లేనివారిని కూడా కేసులో ఇరికిస్తున్నారు
01.45 PM, May 18th, 2024
కడప
- ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఘర్షణలకు దిగితే చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ మురళీధర్
- హింసాత్మక ఘటనల దృష్ట్యా విజయోత్సవాలు నిషేధం
- రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాం
- ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం
01.30 PM, May 18th, 2024
- తిరుపతికి చేరిన సిట్ బృందం
- స్థానిక అధికారులతో సమావేశం
- పోలింగ్, అనంతరం అల్లర్లపై ఆరా తీస్తున్న సిట్
01.00 PM, May 18th, 2024
కృష్ణా జిల్లా
అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్
- రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడు
- ప్రణాళిక బద్ధంగా వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు
- గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు
- ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడు
- ఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి
- అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడు
- ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడు
- టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది
- కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడు
- ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు
- వైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండి
- టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం
12.30 PM, May 18th, 2024
ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!
- 400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబు
- హైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన నారా లోకేష్
- .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలు
చేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDPఅసలు స్వరూపం
ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!
400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbn
హైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలు
చేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు… pic.twitter.com/TmsKjABRfH— YSR Congress Party (@YSRCParty) May 18, 2024
12.00 PM, May 18th, 2024
దూకుడు పెంచిన సిట్
- ఎన్నికల హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తు
- నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్
- డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్
- వినీత్ బ్రిజ్ లాల్‌కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన 13 మంది టీం
- 13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్‌లాల్
- మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్
- పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్
- తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్
- హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్
- హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్
11.30 AM, May 18th, 2024
తిరుపతి
జగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజా
- తాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజా
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు
- మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది
11.00 AM, May 18th, 2024
మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్
- స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.
- వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?
- మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న "పుష్పా " 2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.
- 2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?
10.30 AM, May 18th, 2024
చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్
- పరారీలో టీడీపీ నేత ప్రభాకర్
- పోలింగ్ రోజు జరిగిన హత్యాయత్నం కేసులో రాజశేఖర్ నిందితుడు
- అతన్ని పోలీసు స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని
9.30 AM, May 18th, 2024
నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?
- అల్లు అర్జున్‌ని పరాయివాడు అంటూ ట్వీట్
- నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్
దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు
నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?
అల్లు అర్జున్‌ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్
దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024
9.00 AM, May 18th, 2024
అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడ
- పోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర
- పోలీసులకు ఫోన్ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్న
- ముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు
8.30 AM, May 18th, 2024
హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్‌లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యం
- మైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్
- పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యం
- గత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యం
- రెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్
- ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం
- క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నం
- మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనం
- టీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
- రాత్రి కి రాత్రే పరారీ
- ఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలు
- కూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు
7.45 AM, May 18th, 2024
విజయవాడ
ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభం
- నిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్
- వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
- సిట్ బృందంలో 13 మంది అధికారులు
- ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకం
- ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకం
- ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకం
- పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్
- ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తు
- రేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్
7.30 AM, May 18th, 2024
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- కుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్ బలి
- వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదు
- ఆగమేఘాలపై కేసు నమోదు
- పోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె
7.00 AM, May 18th, 2024
కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!
- 2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లు
- డాక్టర్ వైఎస్సార్ కల్పించిన వరం...
- గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువత
- విద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..
- రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్ మరింత ఊతం
- కూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు..
6.30 AM, May 18th, 2024
పల్నాడుపై పగబట్టిన బాబు
- టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులు
- నాటి నుంచి నేటి వరకు అదే తీరు
- 2020లో కాజ టోల్‌గేట్ వద్ద పిన్నెల్లిపై దాడి
- విజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబు
- ఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీ
- అభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం
Comments
Please login to add a commentAdd a comment