-
కార్తికేయన్‌కు మూడో స్థానం
సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ సుజుకా: ఆరంభంలో కాస్త వెనుకబడ్డా కీలక సమయంలో పుంజుకున్న భారత రేసింగ్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్... సుజుకా సర్క్యూట్లో ఆదివారం జరిగిన సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్‌లో మూడో స్థానంలో నిలిచాడు. 43 ల్యాప్‌ల ఈ రేసులో కార్తికేయన్ 1:14.29 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరాడు. ఫార్ములావన్ కాకుండా సింగిల్ సీటర్ సిరీస్‌లో పొడియం (టాప్-3) చేరడం భారత డ్రైవర్‌కు ఇదే తొలిసారి. రెండో గ్రిడ్ నుంచి ప్రధాన రేసును మొదలుపెట్టిన కార్తికేయన్ తొలి ల్యాప్ ముగిసేసరికి మూడు స్థానాలు వెనుకబడ్డాడు. అయితే తర్వాత అద్భుతమైన టైమింగ్‌తో రేసులో దూసుకుపోయాడు. ఆండ్రీ లోటెరర్ 1:14.01 సెకన్లతో అగ్రస్థానంలో నిలువగా, కజుకి నకజిమా 1:14.10 సెకన్లతో రెండో స్థానాన్ని సాధించాడు. ఈ విజయంపై కార్తికేయన్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. -
కార్తికేయన్‌కు ఆరో స్థానం
సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ ఫుజి(జపాన్): భారత స్టార్ రేసర్ నారాయణ్ కార్తికేయన్ సూపర్ ఫార్ములా చాంపియన్‌షిప్ రెండో రౌండ్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఆదివారం ఫుజి స్పీడ్‌వేలో జరిగిన 35 ల్యాప్‌ల రేస్‌లో కార్తికేయన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆదివారం ఉదయం జరిగిన 25 ల్యాప్‌ల స్ప్రింట్ రేస్‌లో గ్రిడ్‌లో తొమ్మిదో స్థానం నుంచి రేస్ ప్రారంభించిన ఈ మాజీ ఫార్ములావన్ డ్రైవర్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని జట్టు సహచరుడు జేపీ డి ఒలివెరా(బ్రెజిల్) ఉదయం జరిగిన రేస్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మధ్యాహ్నం జరిగే రెండో రేస్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement