-
దేశభక్తి నేపథ్యంలో...
సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, మిహిరామ్ వైన తేయ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘రామ్’ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్). ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. దీపికా ఎంటర్టై¯Œ మెంట్–ఓఎస్యం విజన్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ని డైరెక్టర్ పరశురామ్ విడుదల చేశారు. ‘‘వాస్తవ ఘటనలను ఆధారం చేసుకుని, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రామ్’. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో హీరో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుంది. మా సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది’’ అని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్, కెమెరా: ధారన్ సుక్రే. -
బాలకృష్ణ కొత్త అవతారం.. స్టైలిష్‌గా మాస్ లుక్
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 'ఎన్బీకే 107' వర్కింగ్ టైటిల్‌తో రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. అయితే 'అఖండ' చిత్రంతో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య బాబు మరో కొత్త పవర్ఫుల్ అవతారంలో ఆకట్టుకోనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ఫిబ్రవరి 21న విడుదల చేసింది. ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ లుంగీ ధరించి, బ్లాక్ షేడ్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. ఈ మాస్ లుక్ బాలయ్య అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం వేటపాలెంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన మఫ్టీ చిత్రానికి రీమెక్ అని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. -
యూత్‌ను అట్రాక్ట్ చేసే పనిలో మెగా మేనల్లడు
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న హీరో సాయిధరమ్ తేజ్. ఇటీవల చిత్రలహరి, ప్రతిరోజూ పండగే.. వంటి విజయాలను సొతం చేసుకున్న మోగా మేనల్లుడు ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే వ్యక్తి పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు. తాజాగా సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. (సాయిధరమ్ తేజ్ గారు.. కంగ్రాట్యులేషన్స్ : పవన్) సోలో సోదర సోదరీమణులారా...ఈ valentines weekend మనం అంతా కలిసి జరుపుకుందాం...మన slogan ఒకటే...సోలో బ్రతుకే సో బెటర్ 💪🏼 #SBSBFromMay1st @SVCCofficial @MusicThaman @NabhaNatesh @subbucinema #solobrathukesobetter pic.twitter.com/bDCgGzk1wL — Sai Dharam Tej (@IamSaiDharamTej) February 1, 2020 ‘సోలో సోదర సోదరీమణులారా...ఈ వాలెంటైన్స్ వీకెండ్ మనం అంతా కలిసి జరుపుకుందాం.. మన స్లోగన్ ఒకటే. సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ విడుదల అయిన న్యూ లుక్ ద్వారా కార్మికుల దినోత్సవం రోజు 2020 మే1న మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అలాగే వాలెంటైన్స్ వీకెండ్లో ఈ మూవీలోని సోలో బ్రతుకే సోబెటర్ థీమ్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఫ్యామిలీ మూవీస్‌ను టార్గెట్ చేసిన తేజ్ ఇప్పడు యూత్‌ను అట్రాక్ట్ చేసే దిశగా వెళ్తున్నట్లు కన్పిస్తోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో కూడా సోలో సోదర సోదరీమణులారా అంటూ అదిరిపోయే స్లోగన్ తీసుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ పోస్టర్‌ను చూసిన అభిమానులంతా ’ ఇక రోజులు లెక్కబెట్టుకోండి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ వచ్చేస్తోంది.’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా లోకేషన్ స్టిల్స్
-
'జోరు చిత్రం న్యూ మూవీ స్టిల్స్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement