-
బద్మాష్ పొట్టి సందడి
నిజామాబాద్కల్చరల్ : నగరంలోని తిరుమల థియేటర్లో సోమవారం బద్మాష్ పొట్టి హిందీ చిత్ర హీరో హీరోయిన్ ఇతర నటులు సందడి చేశారు. సోమవారం రాత్రి ఏడుగంటలకు తిరుమల థియేటర్ చిత్రం విజయోత్సవాన్ని నిర్వహించారు. హీరో ఫారుక్ఖాన్, హీరోయిన్ అస్మాఖాన్, విలన్ యోగిన్, కమెడియన్ రిజ్వాన్ తమ ప్రసంగాలు, అభినయాలతో ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో తిరుమల థియేటర్ మేనేజర్ కమల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
గరుడవాహన సేవలో అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చినగోపురంలో కొలువై ఉన్న శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి తిరు పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం గరుడవాహన సేవలో స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉదయం పవిత్ర ఆధివాసం, దివ్య ప్రబంధ సేవాకాలం, శ్రీ మద్రామాయణ, చతుర్వేత, భగవద్గీత, సుదర్శన శతక పారాయణ నిర్వహించారు. నరసాపురం కిడాంబి వెంకటాచార్య స్వామి, సింహాచలం దేవస్థాన ప్రధాన పురోహితులు శ్రామాన్ మోర్త సీతారామాచార్య స్వామి వార్ల శిష్య బందం ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ ఈవో తమ్మిరెడ్డి బాలకష్ణ, వార్డు కౌన్సిలర్ జగ్గురోతు రాంబాబు, ఆలయ ప్రధాన అర్చకులు కరి వెంకట శ్రీనివాసాచార్యులు, పవిత్రోత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాజేష్, నాళం కష్ణ, గమిని సుధాకర్, పెరుమాళ్ళ అశోక్, బంగారు రంగనా«థ్, జవ్వాజి యతీంద్ర పాల్గొన్నారు. -
గుర్తు తెలియని శవం లభ్యం
జిన్నారం :జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలోని ఓ కుంటలో సోమవారం పోలీసులు గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. ఎస్ఐ ప్రశాంత్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బొల్లారం గ్రామంలోని దామరచెరువులో తేలియాడుతున్న ఓ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండటంతో గురు్్తపట్టకుండా అయిపోయిందని ఎస్ఐ ప్రశాంత్్తెఎలిపారు. మృతుడిది సుమారు 45ఏళ్లవయస్సు ఉండవచ్చని, ఇందుకు సంబంధించిన వివరాలుతెలియాలి్్స ఉందన్నారు. మృతదేహాన్ని పటాన్చెరులోని ప్రభుతా్్వసుపత్రికి తరలిచినట్లు పోలీసులు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement