ఈ వారం మేటి చిత్రాలు (30-04-2017) | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (30-04-2017)

Published Sun, Apr 30 2017 3:44 PM | Updated 30 Min Ago

Best pics of the week
1/36

చదువులు కాదు.. ఎండలు చంపేస్తున్నాయ్‌ ఫొటో : మురళి, చిత్తూరు

Best pics of the week
2/36

ఎంజాయ్‌ చేద్దాం: కొడితే కొట్టాలిరా.. గురిచూసి కొట్టాలి ఫొటో : వీరేష్‌, అనంతపురం

Best pics of the week
3/36

వేసవి తాపాన్ని తట్టుకోలేక నీటి తొట్టిలో బాతుల ఈత ఫొటో : మురళి, చిత్తూరు

Best pics of the week
4/36

ముఖ్యమంత్రి తాతయ్య: సీఎం కేసీఆర్‌ ఫోటోను తదేకంగా చూస్తున్న చిన్నారి ఫొటో : అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

Best pics of the week
5/36

మాతో పాటే నువ్వూ: వలసవెళ్తూ లేగదూడను తీసుకెళ్తున్న సంచార కుటుంబం ఫోటో : విజయకృష్ణ, అమరావతి.

Best pics of the week
6/36

ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల వేడుకలో అలరించిన నృత్య ప్రదర్శన ఫొటో: అనిల్‌, హైదరాబాద్‌

Best pics of the week
7/36

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి ఫ్లాట్‌ఫారం మీదే ప్రయాణికుల కునికి'పాట్లు' ఫొటో: మహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

Best pics of the week
8/36

ఉస్మానియా యూనివర్సిటీ వందేళ్ల వేడుకలో అలరించిన నృత్య ప్రదర్శన ఫొటో: అనిల్‌, హైదరాబాద్‌

Best pics of the week
9/36

సమయం లేదు సారూ.. కొత్త రూల్స్‌ తో బుగ్గ తీసేస్తున్న మంత్రి పద్మారావు ఫొటో: నాగరాజు, హైదరాబాదు

Best pics of the week
10/36

వేసవి తాపం తట్టుకోలేక తలపై నీళ్లు పోసుకొని ఉపశమనం పొందుతున్న వృద్దుడు ఫొటో: రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు

Best pics of the week
11/36

మేం కత్తి పడితే: శిక్షణలో భాగంగా చిన్నారుల విన్యాసం ఫొటో: రవీందర్‌, హైదరాబాద్‌

Best pics of the week
12/36

మార్కెట్లో సందడి కరువు.. మామిడి మండిలో విక్రయదారుడు విశ్రాంతి ఫొటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌

Best pics of the week
13/36

భయపడకు మిత్రమా.. కూకట్‌పల్లి సుజనామాల్‌లో బొమ్మ డైనోసార్‌ తో చిన్నారులు ఫొటో: టాకూర్‌, హైదరాబాద్‌

Best pics of the week
14/36

పరీక్షకు ఆలస్యంగా వెళ్లే విద్యార్థులకు ఇలాంటి తిప్పలు తప్పవు మరి ఫొటో: రాకేష్‌, హైదరాబాద్‌

Best pics of the week
15/36

డ్యూటీకి టైం అయింది: ఉస్మానియా యూనివర్సిటీ బందోబస్తుకు వెళ్తున్న పోలీసులు ఫొటో: రవికుమార్‌ హైదరాబాద్‌

Best pics of the week
16/36

నాతో పాటు నీకూ: ఎండలో తనతో పాటు ఎద్దుకూ గుడ్డ కట్టి వెళ్లున్న రైతు ఫొటో: రమేష్‌, కడప

Best pics of the week
17/36

అగ్నిగుండం: మబ్బుల చాటున దాగినా సూర్యభగవానుడి ప్రతాపం ఫొటో: రాణికుమార్‌, కడప

Best pics of the week
18/36

మిర్చి మంట కంటే కూలీకి ఎండ మంటే ఎక్కువైంది ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం

Best pics of the week
19/36

బండెనక బండి కట్టి.. వరంగల్‌ సభకు ట్రాక్టర్‌ నడుపుతున‍్న మంత్రి పోచారం ఫొటో: అరుణ్‌ గౌడ్‌, కరీంనగర్‌

Best pics of the week
20/36

నర్సులు జర జాగ్రత్త.. ట్యాగ్‌​ మారితే తల్లికి బిడ్డ దూరమవుతాడు ఫొటో: సురేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌

Best pics of the week
21/36

స్వామీ దీవించు: నరసింహ స్వామి వేషధారి నుంచి ఆశీస్సులు తీసుకుంటున్న బాలుడు ఫొటో: శ్రీశైలం, మేడ్చల్‌

Best pics of the week
22/36

ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేఖంగా నిరసన చేపట్టిన బీజేపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు ఫొటో: దేవేంద్ర, మెదక్‌

Best pics of the week
23/36

నీ గూడు చెదిరిందా.. నీ గుండె పగిలిందా! పక్షి ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

Best pics of the week
24/36

కంగ్రాట్స్‌ : డాక్టరేట్‌ బుద్ధప్రసాద్‌ను అభినందిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌ ఫొటో: జె.అజీజ్, మచిలీపట్నం.

Best pics of the week
25/36

అబ్బురపరిచే జమునా సర్కస్‌ కళాకారుల సర్కస్‌ ఫీట్లు ఫొటో: స్వామి, కర్నూలు

Best pics of the week
26/36

హ్యాపీ సండే: రాజమండ్రిలో నిర్వహించిన హ్యాపీ సండేలో ఉత్సాహంగా యువత ఫొటో: ప్రసాద్‌, రాజమండ్రి

Best pics of the week
27/36

కోటి కష్టాలు నీటి కొరకు: వేసవిలో నీరు దొరక్క చలమల్లో నీరు తోడుకుంటున్న మహిళలు ఫొటో: జయశంకర్‌, శ్రీకాకుళం

Best pics of the week
28/36

కనికరించు సారూ.. జూనియర్‌ అసిస్టెంటుగా ఎంపికైన తనకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్‌ను కోరుతున్న నర్సమ్మ ఫొటో: శివప్రసాద్‌, సంగారెడ్డి

Best pics of the week
29/36

విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అదరగొట్టిన బాలిక విన్యాసాలు ఫొటో: భగవాన్‌, విజయవాడ

Best pics of the week
30/36

హమ్మయ్య ఒక్క చుక్కయినా నా గొంతులో పడక పోతుందా.. ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

Best pics of the week
31/36

గొంతు తడి కోసం ఆరాటం ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

Best pics of the week
32/36

స్మైల్‌ ప్లీజ్‌: సాగర తీరాన ఉత్సాహంగా ఫొటోలకు ఫోజులిస్తున్న సందర్శకుల జంట ఫొటో: మోహన్‌ రావు, వైజాగ్‌

Best pics of the week
33/36

సాయానికి సాహసమేలా?: ఆటోలోని వ్యక్తికి ఏదో అందిస్తున్న బస్సు డ్రైవర్‌ ఫొటో: చక్రపాణి, విజయవాడ

Best pics of the week
34/36

నేను బండి నడిపేస్తా: బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ఫన్‌ఫెయిర్‌ ఎగ్జిబిషన్‌లో బైకుపై చిన్నారి ఫొటో: నవాజ్‌, వైజాగ్‌

Best pics of the week
35/36

జోరువాన.. విజయవాడలో వర్షంలో కూతురిని రోడ్డు దాటిస్తున్న తల్లి ఫొటో: రూబెన్‌, విజయవాడ

Best pics of the week
36/36

బాబోయ్‌ ఎండలు.. ఎండ వేడికి తట్టుకోలేక కర్చీప్‌ లు కట్టుకొని బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుళ్లు ఫొటో: శివకుమార్‌, యాదాద్రి

Advertisement
Advertisement