కన్నకూతురని కూడా చూడకుండా.. కనురెప్పే కాటేసింది. రాజస్థాన్‌లో 16 ఏళ్ల అమ్మాయిపై ఆమె కన్న తండ్రి గత ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తన తండ్రి ప్రమోద్ కుమార్ చేస్తున్న అఘాయిత్యం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇంట్లో ఒంటరిగా కనపడినప్పుడల్లా అతడు అత్యాచారం చేసేవాడని ఎస్ఐ కఝోద్మల్ శర్మ తెలిపారు.
పదోతరగతి చదువుతూ మధ్యలో ఆపేసిన ఆ అమ్మాయి.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తన తండ్రి బెదిరించినట్లు చెప్పింది. ఇదే విషయాన్ని తన అమ్మకు, అన్నకు చెప్పినా.. వాళ్లు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఆమెను వైద్యపరీక్షలకు పంపి, నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మేజిస్ట్రేట్ వద్ద ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంత నేరం జరుగుతున్నా అడ్డుచెప్పనందుకు బాధితురాలి అమ్మ, అన్నలపై కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
కన్నకూతురిపై.. ఏడాదిగా అత్యాచారం
Published Thu, May 28 2015 2:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement