విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా
నల్లగొండ: సీఎల్పీ నేత కె.జానారెడ్డి రాజకీయ భవిష్యత్, త్రిశంకుస్వర్గంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జానా చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో జానారెడ్డి కనీసం నియోజకవర్గ ప్రజలను కూడా పట్టించుకోలేదన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఆంధ్రులకు అంకితం చేసినట్లుగానే వ్యవహరించారని ఆరోపించారు. ఉస్మానియా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి, కాల్పుల కేసుల విషయంలోనూ నోరు మెదపని ఆయన ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.
త్వరలో ఎంసెట్ కౌన్సెలింగ్
తెలంగాణ విద్యార్థుల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరలో నిర్వహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఎవరి కౌన్సెలింగ్ వారు నిర్వహించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. రుణమాఫీ విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
త్రిశంకు స్వర్గంలో జానా భవిత: జగదీశ్‌రెడ్డి
Published Wed, Jul 30 2014 3:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement