రెండు వన్డేల నిషేధం | Sakshi
Sakshi News home page

రెండు వన్డేల నిషేధం

Published Fri, May 29 2015 2:06 AM

రెండు వన్డేల నిషేధం - Sakshi

పాకిస్తాన్‌తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా జింబాబ్వే కెప్టెన్ చిగుంబురపై ఐసీసీ రెండు వన్డేల నిషేధం విధించింది. దీంతో సిరీస్‌లో మిగిలిన రెండు వన్డేలకు తను అందుబాటులో ఉండటం లేదు. అలాగే జింబాబ్వే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు.

Advertisement
Advertisement