మారిన ఫలితాల సరళి | Sakshi
Sakshi News home page

మారిన ఫలితాల సరళి

Published Wed, May 14 2014 12:01 AM

మారిన ఫలితాల సరళి - Sakshi

హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్పిటిసి ఫలితాల సరళిలో  ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం  వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాను సాధిస్తోంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60  టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

జిల్లాలు ప్రకటించిన  స్థానాలు వైఎస్ఆర్ సిపి టిడిపి
శ్రీకాకుళం జిల్లా 675 278 360
విజయనగం 478 160 254
విశాఖపట్నం 292 131 136
తూర్పు గోదావరి 564 201 332
పశ్చిమగోదావరి 710 191 476
కృష్ణా 624 229 311
గుంటూరు 888 399 460
ప్రకాశం 784 401 346
కర్నూలు 812 397 334
అనంతపురం 601 227  364
వైఎస్ఆర్ జిల్లా 500 300 184
నెల్లూరు 528 278 212
చిత్తూరు 788 331 406

 

Advertisement
Advertisement