భీమవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భీమవరం రానున్నారు. రెడ్డి అండ్ రెడ్డి గ్రూప్ సంస్థల యజమాని గొలుగూరి శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యరెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి వివాహం శుక్రవారం భీమవరంలో జరగనుంది. ఈ నేపథ్యంలో వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్మోహన్రెడ్డి ఇక్కడకు రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. మాజీ మంత్రి, దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్రావు కుమారుడు వివాహానికి వైఎస్ జగన్ హాజరవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా భీమవరం చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు.
వివాహానికి హాజరుకానున్న షర్మిల
శుక్రవారం రాత్రి జరగనున్న లేఖ్యరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి వివాహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల హాజరుకానున్నారు. జువ్వలపాలెం రోడ్డులోని వీఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దనరెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్టు సమాచారం.
నేడు వైఎస్ జగన్ రాక
Published Fri, Mar 6 2015 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement