యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ స్టీఫెన్స్‌దే.. | Sakshi
Sakshi News home page

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ స్టీఫెన్స్‌దే..

Published Sun, Sep 10 2017 10:31 AM

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి అన్‌సీడెడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ విజయం సాధించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement