అలా పురుష క్రికెటర్ని అడుగుతారా..? | Sakshi
Sakshi News home page

అలా పురుష క్రికెటర్ని అడుగుతారా..?

Published Fri, Jun 23 2017 9:30 PM

తమను పురుష క్రికెటర్లతో ఎంతమాత్రం పోల్చవద్దని అంటుంది భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్. ప్రస్తుతం పురుష క్రికెటర్లకు ఉన్న క్రేజ్ కు తమకు ఉండదని, అటువంటప్పుడు వారితో పోల్చడం సమంజసం కాదని పేర్కొంది.