విలియమ్సన్ విలయతాండవం | Sakshi
Sakshi News home page

విలియమ్సన్ విలయతాండవం

Published Thu, Apr 20 2017 7:49 AM

ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాడు విలియమ్సన్ విలయ తాండవానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం స్టేడియం దద్దరిల్లింది.