దొరకని దొంగ చంద్రబాబు | Sakshi
Sakshi News home page

దొరకని దొంగ చంద్రబాబు

Published Sun, Apr 9 2017 11:42 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మాట్లాడిన తీరు సిగ్గుచేటని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ నేరం చేయకపోయినా ఆరోపణలు వచ్చాయని, ఆరోపణలు వస్తే నేరం చేసినట్టా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement