'ఆ పదాల' చుట్టునే చంద్రబాబు పాలన | Sakshi
Sakshi News home page

'ఆ పదాల' చుట్టునే చంద్రబాబు పాలన

Published Thu, Nov 26 2015 10:41 AM

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన మూడోరోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఆయన మన్సుర్ నగర్లో పర్యటించారు.