ఆ మీడియాపై వైట్‌హౌస్‌ నిషేధం! | Sakshi
Sakshi News home page

ఆ మీడియాపై వైట్‌హౌస్‌ నిషేధం!

Published Sun, Feb 26 2017 6:58 AM

అమెరికాలోని మెజారిటీ వార్తా సంస్థలు అమెరికన్లకు శత్రువుల్లా పనిచేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల తరువాత, వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సియాన్ స్పైసర్స్‌ కార్యాలయంలో జరిగే రోజువారీ సమావేశానికి న్యూయార్క్‌ టైమ్స్, ద లాస్‌ఏంజిల్స్‌ టైమ్స్, బీబీసీ, ద గార్డియన్ వంటి ప్రముఖ వార్తా సంస్థలకు ఆహ్వానం అందలేదు. ఈ వార్తా సంస్థల ప్రతినిధులు సమావేశ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా జాబితాలో ఈ సంస్థల పేర్లు లేవని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

Advertisement
Advertisement