మంత్రి పదవి రేసులో బాలకృష్ణ ? | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి రేసులో బాలకృష్ణ ?

Published Sat, Apr 1 2017 6:29 PM

అధిష్టానం ఏం చెప్పినా శిరసా వహిస్తాననే హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హఠాత్తుగా మంత్రివర్గం రేసులోకి వచ్చారు. ఎన్టీఆర్‌ కొడుకుగా, పార్టీ సీనియర్‌ నేతగా ఉన్న బాలయ్యకు అనంతపురం కోటా నుంచి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అభిమానులు అడుగుతున్నారు.

Advertisement
Advertisement