ఆ కత్తి దాడి సీసీటీవీ ఫుటేజీ విడుదల | Sakshi
Sakshi News home page

ఆ కత్తి దాడి సీసీటీవీ ఫుటేజీ విడుదల

Published Tue, Sep 13 2016 5:04 PM

ఓ యువకుడి ముఖంపై కత్తితో దాడి చేసిన మరో యువకుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని లండన్ పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి స్వయంగా లొంగిపోవడమో లేదా అతడి గురించి తెలిసినవారు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement