'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే' | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే'

Published Thu, May 28 2015 8:34 AM

నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది.