82 ఏళ్ల బామ్మ.. జర్నీలో హల్ చల్! | Sakshi
Sakshi News home page

82 ఏళ్ల బామ్మ.. జర్నీలో హల్ చల్!

Published Sat, Oct 29 2016 5:31 PM

సాధారణంగా అరవై ఏళ్ల తర్వాత వయసురీత్యా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కానీ 82ఏళ్ల బామ్మగారు ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించడమే కాదు తాను ప్రయాణిస్తున్న రైళ్లోని ప్రయాణికులకు ఆనందాన్ని పంచారు.