పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం కామనే.. | Sakshi
Sakshi News home page

పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం కామనే..

Published Sun, Jul 23 2017 7:06 AM

హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం సాధారణమేనని హీరో తరుణ్‌ ఎక్సైజ్‌ సిట్‌ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. 15 పెద్ద పబ్బుల్లో ఈ దందా నడుస్తోందని.. వాటిలో సెలబ్రిటీలకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పినట్లు సమాచా రం