నోరు జారిన అమిత్ షా! | Sakshi
Sakshi News home page

నోరు జారిన అమిత్ షా!

Published Tue, Mar 27 2018 2:43 PM

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా నోరు జారారు. పార్టీ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్పను అవినీతి పరుడిగా పేర్కొంటూ ఆయన వ్యాఖ్య చేశారు. అంతే చిక్కిన ఆ ఆయుధాన్ని కాంగ్రెస్‌ పార్టీ తెగ వాడేసుకుంటోంది.