భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించి.. | Sakshi
Sakshi News home page

భార్యను స్నేహితుడితో అత్యాచారం చేయించి..

Published Tue, Mar 14 2017 6:41 AM

కట్టుకున్నవాడు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి భార్యను బజారుపాలు చేశాడు. సభ్యసమాజం సిగ్గుపడేలా... ఆమె నగ్న చిత్రాలు చిత్రీకరించి ఆ వీడియోలను స్నేహితులకు షేర్‌ చేశాడు. అప్పటికీ అతడిలోని పైశాచికం చల్లారక భార్యకు మత్తు మందిచ్చి... వేరొకరితో అత్యాచారం చేయించాడు.

Advertisement
Advertisement