తల్లి ఎదుటే కుమార్తె కిడ్నాప్‌ | Sakshi
Sakshi News home page

తల్లి ఎదుటే కుమార్తె కిడ్నాప్‌

Published Wed, Jun 21 2017 11:39 AM

నగర శివారులో ఐదేళ్ల పాప అపహరణకు గురికావడం సంచలనం రేపింది. తల్లి ఎదుటే చిన్నారిని కిడ్నాప్‌ చేయడం​తో కలకలం రేగింది. బాచుపల్లిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.