'జై లవ కుశ' తమన్నా స్పెషల్ సాంగ్ టీజర్ | Sakshi
Sakshi News home page

'జై లవ కుశ' తమన్నా స్పెషల్ సాంగ్ టీజర్

Published Fri, Sep 15 2017 5:43 PM

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జై లవ కుశ యూనిట్ ప్రొమోషన్ జోరు పెంచింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లతో ఆడియో కూడా విడుదల చేసిన చిత్రయూనిట్, మరో స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ సరసన మిల్కీ బ్యూటీ ఆడిపాడింది.

Advertisement
Advertisement