వెస్టిండీస్ క్రికెటర్తో తెలుగు హీరోయిన్ డేటింగ్..? | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ క్రికెటర్తో తెలుగు హీరోయిన్ డేటింగ్..?

Published Fri, Oct 14 2016 11:45 AM

దాదాపు దశాబ్దకాలం పాటు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసిన శ్రియ, ప్రస్తుతం తన వయసుకు తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. వెండితెర మీద వరుసగా అవకాశాలు రాకపోయినా.. ర్యాంప్ షోలు, ఓపెనింగ్ ఈవెంట్లతో కాలం గడిపేస్తోంది.