తమిళ రాజకీయాలపై వర్మ సెటైర్స్ | Sakshi
Sakshi News home page

తమిళ రాజకీయాలపై వర్మ సెటైర్స్

Published Fri, Feb 17 2017 2:21 PM

ఈ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల కన్నా రాజకీయాల మీదే ఎక్కువగా స్పందిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ నుంచి రాజకీయాలపై వరుస ట్వీట్లు చేస్తున్న వర్మ, తాజాగా తమిళనాడు రాజకీయాలపై కూడా తనదైన స్టైల్లో పంచ్లు వేస్తున్నాడు.

Advertisement
Advertisement