నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ ఇది : నాగార్జున | Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ ఇది : నాగార్జున

Published Thu, Feb 9 2017 7:42 AM

‘కమర్షియల్‌ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు. అటువంటి సినిమాలు సుమారు 90 చేశా. కానీ, ఇలాంటి ఆధ్యాత్మిక, భక్తిరస సినిమాల్లో నటించే ఛాన్సులు అందరికీ దక్కవు. నాకు ఈ ఛాన్సులు రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ ఇది’’ అన్నారు అక్కినేని నాగార్జున. వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్‌ బాబాగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది.

Advertisement
Advertisement