ళ్లలో కసి.. సూట్లో స్టైల్.. నిప్పులాంటి నడక.. ముత్యంలా మెరిసే నవ్వు.. తెల్లగడ్డం.. వయసైన గ్యాంగ్‌స్టర్‌గా ‘కబాలి’లో రజనీకాంత్‌ను చూసిన అభిమానులు ‘స్టైల్ స్టైల్ రా.. నీది సూపర్ స్టైల్ రా’ అని ‘బాషా’లో పాటేసుకున్నారు. ‘బాషా’ విడుదలైన ఇరవై ఏళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన సినిమా ‘కబాలి’. పా. రంజిత్ దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్.థాను నిర్మించిన ఈ సినిమాలో రజనీకాంత్‌ను చూపించిన తీరు ఆయన వీరాభిమానులకు తెగ నచ్చింది.
‘కబాలి-2’ వస్తాడా?
Published Tue, Nov 15 2016 9:14 AM
Advertisement
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్‌కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement