నేను మహేష్‌బాబుని: అల్లు అయాన్‌ | Sakshi
Sakshi News home page

నేను మహేష్‌బాబుని: అల్లు అయాన్‌

Published Mon, May 22 2017 8:23 PM

టాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ మహేష్‌ బాబు అభిమానుల లిస్టులో మరో ప్రముఖ వ్యక్తి చేరాడు. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌ తనేనంటూ చెప్తున్నాడు. ఇంతకి ఎవరు ఆవ్యక్తి అనుకుంటున్నారా.. అతను అల్లు వారింటి అబ్బాయి‌.

Advertisement
Advertisement