క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు శుభవార్త! | Sakshi
Sakshi News home page

క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు శుభవార్త!

Published Wed, Aug 17 2016 7:19 AM

క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఈ తరహా చెల్లింపులపై వినియోగదారులను ఇబ్బందిపెడుతున్న అదనపు చార్జ్ లను ఇక పైన ప్రభుత్వమే భరిస్తుందట