-
‘ది రింగ్’ మూవీ స్టిల్స్
-
సల్మాన్ కామెంట్: షారూఖ్, అనుష్క కౌంటర్
కోర్టు కేసులు, సూపర్ హిట్ సినిమాలు, విపరీత ప్రవర్తన.. ఇంకా చాలా కారణాలతో నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మళ్లీ పక్కవాళ్ల పంచాయితీలో వేలు పెట్టాడు. ఈ సారి ఏకంగా బాద్షా షారూఖ్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాడు. సదరు కామెంట్‌తో సంబంధం ఉన్న హీరోయిన్ అనుష్క శర్మకు కోపం తెప్పించాడు. విషయం ఏంటంటే.. షారూఖ్, అనుష్క హీరోహీరోయిన్లుగా దర్శకుడు ఇంతియాజ్ అలీ(హైవే, తమాషా ఫేమ్) ఓ సినిమా రూపొందిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఆ సినిమాకు ‘ది రింగ్’అనే టైటిల్ అనుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ‘ది రింగ్’ వచ్చే ఏడాది(2017) ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ మేరకు దర్శకనిర్మాతలు సంబంధిత సమాచారాన్ని ఎప్పుడో చెప్పేశారు. కాగా, మంగళవారం రాత్రి షారూఖ్,అనుష్కల కొత్త సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసిన సల్మాన్ ఖాన్..‘షారూఖ్ ఖాన్ సినిమా వస్తోంది.. రిలీజ్ డేట్‌ను నేనే ఫిక్స్ చేశా. టైటిట్ ఏం పెట్టాలో మీరు డిసైడ్ చెయ్యండి..’అని కామెంట్ రాసి షారూఖ్, అనుష్క, ఇంతియాజ్‌లను ట్యాగ్ చేశాడు. సల్లూ ట్వీట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేసిన షారూఖ్..‘అరే.. ఈ సంగతి నాకు తెలియదే! అయినా డేట్ భాయి(సల్మాన్) ఫిక్స్ చేశాక రిలీజ్ చెయ్యక చస్తామా? సరే, ఆ టైటిల్ ఏదో నువ్వే చెప్పరాదా..’అని కౌంటర్ ఇచ్చాడు. అటు అనుష్క కూడా ‘రిలీజ్ డేట్ నువ్వు డిసైడ్ చేయడమేంటి?’అని ఒకింత ఆగ్రహం ప్రదర్శించింది. విబేధాలు పక్కనపెట్టి కొన్నాళ్లుగా కామ్‌గా ఉంటోన్న ఇద్దరు ఖాన్ల ట్వీట్ల లొల్లి ఎక్కడికి దారి తీస్తుందో చూడాలిమరి! .@iamsrk ki film aa Rahi hai . Date Maine decide kar di hai . Title tum log decide kardo . Best of luck @AnushkaSharma #ImtiazAli pic.twitter.com/kjBSkjIMC2 — Salman Khan (@BeingSalmanKhan) 29 November 2016 What's this @iamsrk ?? Our release date's decided !?! pic.twitter.com/WWCQd8rW1a — Anushka Sharma (@AnushkaSharma) 29 November 2016 Arre I had no idea we are still searching for the title. What to do now??? Go with this date or wot?? https://t.co/wQc4B2OoxC — Shah Rukh Khan (@iamsrk) 29 November 2016 Absolutely. Aur bhai @BeingSalmanKhan ne jab commitment kar di hai toh ab hum kaun hote Hain. 11th Aug 2017 it is! https://t.co/wPeOxq2zlU — Shah Rukh Khan (@iamsrk) 29 November 2016 Thank u @beingsalmankhan & @aliaa08 for the date of Imtiaz’s film. Ab bas title dhoond do! Wot u seek is seeking u… pic.twitter.com/rePpfmWAtw — Shah Rukh Khan (@iamsrk) 29 November 2016
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement