-
నేడు ఉద్యోగమేళా
కడపకోటిరెడ్డి సర్కిల్ : కిసాన్‌మిత్ర ఆధ్వర్యంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వెంకట రమణ తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఎంపికైన వారికి వేతనం కింద రూ. 6 వేలతోపాటు టీఏ, డీఏ రూ. 2400, ఇన్సెంటివ్, కమిషన్ అందజేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య కలిగి ఇంటర్ పూర్తి చేసి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి వసతి కల్పించనున్నట్లు తెలిపారు.. ఇంటర్వ్యూలకు వచ్చేవారు తమ విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఆధార్, రేషన్‌కార్డులతో రావాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 90301 92905 నెంబరులో సంప్రదించాలన్నారు. -
ఉద్యోగ అవకాశాలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరం పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో వినూత్న ఫెర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగం కోసం ఈ నెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–30 ఏళ్ల మధ్య ఉండి పది, ఇంటర్ పూర్తిచేసిన నిరుద్యోగ పురుష అభ్యర్థులు అర్హులని, వీరికి రూ. 5 వేల జీతంతో పాటు టీఏ, డీఏ అందజేస్తారని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెరుగైన వైద్యసేవలు అందించాలి
కనీసం ఇలాంటప్పుడైనా చెప్పుకోవడానికి మీరు ఏదైనా చేసుంటే బావుండేద్సార్!
నిలకడగా శిశువు ఆరోగ్య పరిస్థితి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది
పోలింగ్ సమయం గంట పెంపు
పాంచ్ న్యాయ్‌తో అన్ని వర్గాలకు న్యాయం
9 నుంచి కల్యాణ బ్రహ్మోత్సవాలు
ప్రశాంతంగా నీట్
మట్టి మాయగాళ్లు
మీటర్ మోగుతోంది!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement