ఉద్యోగ అవకాశాలు


కడప కోటిరెడ్డి సర్కిల్‌ : కడప నగరం పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో వినూత్న ఫెర్టిలైజర్స్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌  ఉద్యోగం కోసం ఈ నెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 18–30 ఏళ్ల మధ్య ఉండి పది, ఇంటర్‌ పూర్తిచేసిన నిరుద్యోగ పురుష అభ్యర్థులు అర్హులని, వీరికి రూ. 5 వేల జీతంతో పాటు టీఏ, డీఏ అందజేస్తారని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top