-
ప్రశ్నించిన పాపానికి.
రాజుపాలెం (నకరికల్లు): ‘నా పొలంలో పనికి ఎవరూ వెళ్లొద్దని ప్రచారం చేస్తున్నావంటా.. ఇదేం పద్ధతి’ అని ప్రశ్నించబోయిన మహిళపైకి ఒక వ్యక్తి దురుసుగా ట్రాక్టర్ నడిపిన ఘటనలో మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయతీ పరిధిలోని శివాపురం తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.ఉదయ్‌బాబు తెలిపిన వివరాలివీ.. ► నకరికల్లు మండలం శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూనాయక్ పొలంలో పనికి ఎవరూ వెళ్లవద్దని భువనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని వారందరికీ చెబుతున్నాడు. ఇదేం పద్ధతి అని శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించేందుకు మంత్రూనాయక్ భార్య మంత్రీబాయి (55) తండాలోని ప్రధాన కూడలిలో నిలుచుంది. ట్రాక్టర్ వేసుకుని వస్తున్న శ్రీనివాసరెడ్డిని ఇదే విషయం అడిగేందుకు ట్రాక్టర్ ఆపమంది. అయితే ఆమె మాటలు లెక్కచేయకుండా ట్రాక్టర్‌ను దురుసుగా ఆమెపైకి పోనివ్వడంతో ట్రక్కు కింద పడిపోయింది. స్థానికులు నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించగా కొద్దిసేపటికే మృతి చెందింది. కాగా, శ్రీనివాసరెడ్డి వద్ద మంత్రూనాయక్ రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఈ విషయంలో ఇరువురి మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాగునీటి కోసం రైతుల ధర్నా
గుంటూరు : గుంటూరు జిల్లా నకరికల్లు అడ్డరోడ్డు వద్ద సాగునీటి కోసం గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. రబీవరి, మెట్టపంటలకోసం మరో 20 రోజులు సాగర్ కుడికాలువ నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. రైతులు నిర్వహించిన ఈ ధర్నాకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముస్తఫా షేక్‌లతో పాటు పలువురు జిల్లా నాయకులు మద్ధతు తెలిపారు. (నకరికల్లు)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- 'పవర్'లెస్.. భ'జనసేన' మాకొద్దు!!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
Advertisement