-
తీరంలో వందల తిమింగళాల మృతదేహాలు!
-
తీరంలో వందల తిమింగలాల మృతదేహాలు!
వెల్లింగ్టన్: వందల కొద్ది తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చి నిర్జీవంగా పడి ఉండటం జంతు ప్రేమికులతో పాటు సామన్య ప్రజానికాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. న్యూజిలాండ్ దక్షిణ ద్వీపాల్లోని గోల్డెన్ బే తీరంలో ఈ విషాదకర ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక అధికారి ఆండ్రూ లామసన్ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 416 తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చాయని, అందులో వందకు పైగా తిమింగలాలు చనిపోయి కళేబరాలుగా పడి ఉన్నాయని చెప్పారు. వందల తిమింగలాలు చనిపోయి నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ప్రాణాలతో ఉన్న కొన్ని తిమింగలాలను మళ్లీ నీటిలోకి వెళ్లేలా చేశారు. తమ వల్ల పూర్తి చర్యలు సాధ్యంకాదని భావించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఎన్ని తిమింగలాలు చనిపోయాయే లెక్క తేల్చడం కష్టంగా ఉందని, పైగా వీటి మధ్య ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాటిని సముద్రంలోకి చేర్చడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారి ఆండ్రూ లామసన్ తో పాటు న్యూజిలాండ్ రేడియో వెల్లడించారు. చాథమ్ ఐలాండ్ లో 1918లో అత్యధికంగా 1000కి పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడమే చరిత్రలో భారీ ఘటన. కాగా చివరగా 1985లో 450కి పైగా వేల్స్ ఆక్లాండ్ లో ఇదే రీతిలో తీరానికి వచ్చాయి. న్యూజిలాండ్ చరిత్రలో ఇది మూడో భారీ విషాదకర ఘటన అని అధికారులు చెబుతున్నారు. ఇవి పైలట్ వేల్స్ రకమని, ఈ తిమింగలాలు దాదాపు 20 అడుగుల పైగా పొడవు వరకు పెరుగుతాయని చెబుతున్నారు. వేల్స్ ఇలా తీరానికి కొట్టుకురావడం, చనిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఇంకా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement