-
వావ్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
-
వావ్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో పాకిస్థాన్ క్రికెటర్ వాహబ్ రియాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. జమైకాలో జరుగుతున్న ఈ మ్యాచ్ తొలిరోజు ఆటలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పాక్ బౌలర్లు రాణించడంతో విండీస్ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోస్టన్ చేజ్, డోరిచ్ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. ఈ సమయంలో ఊహించని సంఘటన జరిగింది. యాసిర్ షా వేసిన ఓవర్లో చేజ్ భారీ షాట్ ఆడబోయాడు. బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన రియాజ్ లాంగాఫ్ దగ్గర గాల్లోకి ఎగిరి బంతి అందుకున్నాడు. తర్వాత రియాజ్ గ్రౌండ్‌పై పడినా బంతి చేజారకుండా పట్టుకోవడంతో పాటు తన శరీరం బౌండరీ లైన్‌కు తగలకుండా నియంత్రించుకున్నాడు. 70వ ఓవర్ మూడో బంతికి ఇలా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో చేజ్ పెవిలియన్ చేరాడు. యాసిర్ ఆ మరుసటి బంతికి డోరిచ్ను బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి కరీబియన్లు 7 వికెట్లకు 244 పరుగులు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement