-
అటు పంద్రాగస్టు వేడుకలు..ఇటు షాకింగ్ ఉదంతం
చండీగడ్: 71వ స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణం చోటు చేసుకుంది. ఇండిపెండెన్స్ డే వేడుకలకు వెళ్లి వస్తున్న మైనర్ బాలిక అత్యాచారానికి గురి కావడం షాక్‌కు గురి చేసింది. పట్టపగలు బిజీరోడ్డులో పోలీసు స్టేషన్‌కు సమీపంలో ఈ విషాదం జరగడం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం 40 ఏళ్ల వ్యక్తి బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. జెండా వందన పండుగకు హాజరై వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ అమానుషం చోటు చేసుకుంది. సెక్టార్ 23 లోని చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్కులో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి, లైంగిక దాడి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించినట్టు చెప్పారు. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
8వ క్లాసు కుర్రాడు.. రోబో తయారుచేశాడు!
సెల్ఫోన్లతో నియంత్రించగల రోబోను 13 ఏళ్ల కుర్రాడు తయారుచేశాడు. డీటీఎంఎఫ్ (డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ) సాయంతో ఇది పనిచేస్తుంది. ఇందుకోసం తాను రెండు ఫోన్లు ఉపయోగించానని, వాటిలో ఒకటి రో బోకు కనెక్ట్ అయి ఉంటుందని, అది కాల్ రిసీవర్‌గా పనిచేస్తుందని రోబోను తయారుచేసిన తుషార్ సరీన్ చెప్పాడు. అతడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తాను తయారుచేసిన రోబోను శుక్రవారం మీడియా సమావేశంలో ప్రదర్శించాడు. తాను మరో రెండు మోడళ్ల మీద కూడా పనిచేస్తున్నానని, అవి ప్రాక్టికల్‌గా కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పాడు. ప్రస్తుతం తాను ఫైర్ అలారం, స్మోక్ సెన్సర్లను కూడా తయారుచేస్తున్నానని, వాటిని బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని తుషార్ చెప్పాడు. -
మైనర్ బాలికపై అత్యాచారయత్నం
అనంతపురం: అనంతపురం జిల్లా రొద్దం మండలం రెడ్డిపల్లిలో దారుణం జరిగింది. రేషన్ డీలర్ ఉద్దీపన్న ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు ఈ విషయంపై రొద్దం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- విష్ణుకుమారుడి బెదిరింపులు!
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement