-
ఢిల్లీకి భారీ విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఢిల్లీ డైనమోస్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైయిన్ ఎఫ్‌సీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4-1 గోల్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఢిల్లీ తరఫున గాడ్జె (15వ ని.లో), లూయిస్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... కెప్టెన్ ఫ్లోరెంట్ మలూడా (25వ, 85వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చెన్నైయిన్ జట్టుకు మెండీ (37వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. ప్రస్తుతం ఢిల్లీ 16 పారుయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబైతో పుణే తలపడుతుంది. -
చెన్నైయిన్, నార్త్ఈస్ట్ మ్యాచ్ డ్రా
చెన్నై: హోరాహోరీ పోరులో చెన్నైయిన్ ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ జట్లు సమ ఉజ్జీగా నిలిచాయి. ఐఎస్ఎల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. చెన్నైయిన్ తరఫున రెండు గోల్స్‌ను స్టార్ ఆటగాడు ఎలనో (25, 78వ నిమిషాల్లో) సాధించగా... నార్త్ఈస్ట్ తరఫున లెన్ (38వ ని.), కోకే (85వ ని.) గోల్ చేశాడు. ఈ ప్రదర్శనతో ఐఎస్ఎల్లో మొత్తం 9 గోల్స్‌తో ఎలనో టాప్‌లో ఉన్నాడు. చెన్నైయిన్ 11 పాయింట్లతో రెండో స్థానంలో, నార్త్ఈస్ట్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి.
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Advertisement