-
60 పరుగుల తేడాలో 10 వికెట్లు కోల్పోయిన ఆసీస్
దుబాయ్: కెరీర్లో తొలిటెస్టు ఆడుతున్న యువ ఆటగాడి స్పిన్ మాయజాలానికి ఆస్ట్రేలియా కుప్పకూలింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఒక దశలో ఆసీస్ భారీ స్కోరు చేస్తుందని అందరూ భావించారు. 142 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆసీస్ తర్వాత 60 పరుగుల తేడాలో పది వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్ ఆడుతున్న బిలాల్ ఆసిఫ్ స్పిన్ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 202 పరుగులకే ఆలౌటైంది. బిలాల్ తన తొలి ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు తీసుకున్నాడు. పేస్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ నాలుగు వికెట్లతో రాణించాడు. పాక్ తరఫున తొలి టెస్ట్‌లోనే మూడో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన బౌలర్‌గా బిలాల్ నిలిచాడు. ఆసీస్ ఓపెనర్లు ఖవాజా (85), ఫించ్ (62) మాత్రమే రాణించారు. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాట్స్‌మన్ కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో హఫీజ్(126), హరిస్ సొహైల్ (110), అసద్ షఫీక్ (80) లు రాణించడంతో 482 పరుగుల భారీ స్కోరు చేసిన పాకిస్తాన్‌కు 280 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడించకుండా పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. What a collapse! Australia go from 142/0 to 202 all out thanks to 6/36 from debutant Bilal Asif and 4/29 from Mohammad Abbas. They trail by 280 runs, Pakistan do not enforce the follow-on.#PAKvAUS LIVE ➡️ https://t.co/sRNIJtvl02 pic.twitter.com/5cu4Q3ETXM — ICC (@ICC) October 9, 2018 -
పాకిస్తాన్‌దే సిరీస్
చివరి వన్డేలో జింబాబ్వేపై గెలుపు హరారే: కెరీర్ రెండో వన్డేలోనే ఆఫ్ స్పిన్నర్ బిలాల్ ఆసిఫ్ (5/25) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా కీలకమైన మూడో వన్డేలో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 38.5 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు ముటుంబమి (85 బంతుల్లో 67; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), చిబాబ (76 బంతుల్లో 48; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 89 పరుగులతో శుభారంభాన్నిచ్చినా మిడిలార్డర్‌ను ఆసిఫ్ దెబ్బతీయడంతో ఇబ్బందుల్లో పడింది. ఇమాద్ వాసింకు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ 34 ఓవర్లలో మూడు వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. బ్యాట్‌తోనూ రాణించిన ఆసిఫ్ (39 బంతుల్లో 38; 6 ఫోర్లు; 1 సిక్స్), అసద్ షఫీఖ్ (60 బంతుల్లో 38; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు కాగా... మ్యాన్ ఆఫ్ ద సిరీస్ షోయబ్ (28 బంతుల్లో 34; 5 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
ఏ వయసు వారికైనా.. ఆరోగ్య బీమా! 65 ఏళ్ల పరిమితి లేదిక..
మైనార్టీలకు అండగా సీఎం వైఎస్ జగన్
No Headline
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
శ్రమజీవుల కేంద్రం.. రాయదుర్గం
నాటు పడవ బోల్తా
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement