బడ్జెట్ కారణంగా పెరిగేవి... తగ్గేవి | Sakshi
Sakshi News home page

బడ్జెట్ కారణంగా పెరిగేవి... తగ్గేవి

Published Sat, Feb 28 2015 4:45 PM

బడ్జెట్ కారణంగా పెరిగేవి... తగ్గేవి

పెరిగేవి...

 1. సిగరెట్లు
 2. పాన్ మసాలా
 3. మినరల్ వాటర్
 4.ప్లాస్టిక్ బ్యాగులు
 5.టెలికమ్ సర్వీసులు
 6. రెస్టారెంట్లలో ఫుడ్ ఐటెమ్స్
 7. సిమ్మెంట్
 8. బొగ్గు
 9 విమాన చార్జీలు
 10. క్యాబ్ ప్రయాణం
 11. కేబుల్, డీటీహెచ్ సర్వీసులు
 12. క్రెడిట్, డెబిట్ కార్డు సర్వీసులు
 13. బట్టల డ్రైక్లీనింగ్
 14. దిగుమతి చేసుకున్న వాణిజ్య వాహనాలు.

 తగ్గేవి...
 1. దేశీయ మొబైల్స్
 2. కంప్యూటర్ ట్యాబ్లెట్స్
 3. మైక్రోవేవ్ ఓవెన్స్
 4.ఫ్రిజ్‌లు
 5. ప్యాక్ చేసిన పండ్లు
 6. అగరబత్తీలు
 7.అంబులెన్స్ సర్వీసులు
 8.వెయ్యి రూపాయలపైన ధరగల తోలు చెప్పులు, బూట్లు
 9. ఎల్‌ఈడీ బల్బులు, లాంతర్లు
 10. సోలార్ వాటర్ హీటర్లు
 11. మ్యూజియం, జూలు, నేషనల్ పార్క్, పులుల సంరక్షణ కేంద్రాల సందర్శన

Advertisement
Advertisement