ఆటో నుండి జారిపడి బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

ఆటో నుండి జారిపడి బాలుడి మృతి

Published Tue, Dec 1 2015 7:57 PM

boy died while he felldown from a running auto

కొమరోలు:  ఆటోలో నుంచి కింద పడి గుడిపాటి కిరణ్(13) అనే బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. నడుస్తున్న ఆటోలో నుంచి కింద పడిన బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటికే బాలుడు చనిపోయాడు.
 

Advertisement
Advertisement