-
శ్రీకాకుళంలో స్వల్ప భూప్రకంపనలు
శ్రీకాకుళం : శ్రీకాకుళంలో ఆదివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక కృష్ణా పార్క్ ప్రాంతంలో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని ఎచ్చెర్ల, పొందురు మండలాల్లో ఆదివారం రాత్రి కొన్ని సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూమి కంపించడంతో ఆ రెండు మండలాల ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. హైదరాబాద్ లోని బోరబండలో కొన్ని సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించినట్లు వదంతులొచ్చాయి. దేవయ్య బస్తీ, అంబేద్కర్ నగర్, భవానీ శంకర్ నగర్ లో ఆదివారం రాత్రి ఆ ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారు. అయితే ఆ ప్రాంతాల్లో పేలుడు సంభవించిందా? లేక స్వల్ప భూప్రకంపనలు వచ్చాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement