-
జయలలిత కోసం దీక్ష చేసిన తమిళ స్టార్స్
-
అమ్మ నిరసనలకు కమల్, రజనీ డుమ్మా!
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్ర జయలలితకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. తమిళ నటులు, దర్శకులు, నిర్మాతల దగ్గర్నుంచి ప్రదర్శకుల వరకు అనేక మంది వీటికి హాజరయ్యారు. అయితే.. ఇందులో మరో కొత్త ట్విస్టు కనిపించింది. అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్.. ఇలాంటి వాళ్లు మాత్రం ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. వీళ్లలో కమల్‌హాసన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో రాలేకపోయారు. మిగిలినవాళ్లు ఎందుకు రాలేదన్న విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సుగానే ఉంది. జయలలితకు మద్దతుగా జరిగిన నిరసన కారణంగా రాంచరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా మాత్రం తమిళనాడులో విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో బుధవారమే విడుదలైన ఈ సినిమా.. తమిళనాడులో ఉన్న ప్రేక్షకులకు మాత్రం శుక్రవారం వరకు అందుబాటులోకి రాదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement