Electric MPV Exeed Concept Is Headed For Production, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

కొత్త ఎక్సీడ్‌ లగ్జరీ స్పోర్ట్స్‌కారు.. అదిరిపోయే ఫొటోలు

Published Wed, May 1 2024 9:07 AM | Updated 30 Min Ago

1/10

చైనీస్ ఆటోమోటివ్ కంపెనీ చెర్రీ ఆటోమొబైల్‌ 2017లో ఎక్సీడ్‌ లగ్జరీ స్పోర్ట్స్ బ్రాండ్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. దానికి అడ్వాన్స్‌ వర్షన్‌ ఎక్సీడ్‌ ‘ఈ08 కాన్సెప్ట్‌ ఎంపీవీ ఎలక్ట్రిక్‌’ మోడల్‌ను గత వారం ‘ఆటో చైనా’ కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచారు. దీని అమ్మకాలు మార్కెట్‌ అంచనాలను మించి ఉంటాయని కంపెనీ భావిస్తోంది.

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

Advertisement
Advertisement