RCB Vs PBKS Photos: చెలరేగిన కోహ్లి, పటిదార్‌ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు) | IPL 2024 T20 Match Between Punjab Kings And Royal Challengers Bengaluru, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

RCB Vs PBKS Photos: చెలరేగిన కోహ్లి, పటిదార్‌ 60 పరుగులతో బెంగళూరు ఘనవిజయం (ఫొటోలు)

Published Fri, May 10 2024 7:33 AM | Updated 30 Min Ago

1/27

ఐపీఎల్‌లో ఆరు వరుస ఓటముల తర్వాత ఒక్కసారిగా చెలరేగుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పుడు వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.

2/27

ఫలితంగా ఎనిమిదో ఓటమితో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు వరుసగా పదో ఏడాది ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయింది.

3/27

గురువారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది.

4/27

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

5/27

విరాట్‌ కోహ్లి (47 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), రజత్‌ పటిదార్‌ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కామెరాన్‌ గ్రీన్‌ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) వీరవిహారం చేసి ఆర్‌సీబీ భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు.

6/27

7/27

8/27

9/27

10/27

11/27

12/27

13/27

14/27

15/27

16/27

17/27

18/27

19/27

20/27

21/27

22/27

23/27

24/27

25/27

26/27

27/27

Advertisement
 
Advertisement